Posts

Showing posts from December, 2024

దేవునిని ఆశ్రయించుట (నాటిక)

  దేవునిని ఆశ్రయించుట ( నాటిక ) పాత్రలు: 1.     అమ్మగారు                                       2.    సీతయ్య (పనివాడు)                          3.    యేసయ్య        4.    హీరోయిన్ సమంతా   5.    డాక్టర్ 6.    MLA 7.    సేటు గారు (వడ్డీ వ్యాపారి) 8.    అమ్మగారి అన్నయ్య (తెరతీయగానే లేదా లైట్స్ వేయగానే స్టేజీ మీద 6 కుర్చీలు వరుసగా వేసి ముందుగానే ఉండాలి. లైట్స్ వేయగానే పనిమనిషి ప్రవేశం) సీతయ్య: ( టవల్ తో కుర్చీలు తుడుస్తున్నట్టు నటిస్తూ ) అమ్మమ్మమ్మా పొద్దున్నుంచి ఒకటే పని జీతం తక్కువ , పని ఎక్కువ. చానా అనిసిపోయినాను. కొంచెంసేపు ఒక కునికేసుకుందాం. ( అని కుర్చీలో కూర్చొని        ...